Your domain registration is pending. Check again in an hour

Updates

హిందూ ధర్మం లో స్త్రీ పురుషులు ఇరువురికి సమాన ప్రతిపత్తి, గౌరవం ఇవ్వబడ్డాయి.అందుకు ఉదాహరణ మనం కొలిచే దేవతా మూర్తుల రూపాలే.క్రింద సింహం,పైన కన్యా రూపంలో పార్వతి దేవి అవతారమైన దుర్గాదేవి ,పెద్దమ్మ తల్లిని కొలుస్తుంటే,పైన సింహం,క్రింద నర రూపం లో విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామి ని కొలుస్తున్నాం.కా...

Read More
Book

ఇది ప్రస్తుతం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ముందరి వైపు కనిపిస్తున్న దృశ్యం.భక్తులు వెళ్లే మార్గం కి ఇరువైపులా ఎత్తుగా ఎదిగిన చెట్లు,దేవాలయం ను పూర్తిగా కప్పివేసిన హరిత అందాలు చూస్తుంటే,భక్తుల మనస్సు లో ఆధ్యాత్మిక పరమైన మానసిక ఆనందం కలుగుతుంది.దేవాలయం వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ మద్ది...

Read More

26-5-2021 న గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం నిరాడంబరంగా కరోనా లాక్ డౌన్ నిబంధనలు కు అనుగుణంగా జరిగింది.స్వామి వారి కల్యాణం లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుటుంబం,మేనేజర్,అర్చకులు, సిబ్బంది తో పాటు ముఖ్యమైన భక్తులు పరిమిత సంఖ్యలో పాల్గోన్నారు. భక్తుల సౌకర్యార్థం ETV భారత్ ఛానల్ వార...

Read More
Book

Pulihora Prasada Vitarana By SSM ashramam Members At Templ

Jan 14, 2021 – Jan 16, 2021

Today i.e on 14/1/2021 SSM Ashramam General secretary Aruna kumari and other members distributed 200 packets Pulihora prasadam to the devotees at Garloddu Lakshmi Narasimha Swamy Temple.

గార్లఒడ్డు లక్ష్మీ నరసింహస్వామి భక్తులు అందరికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.సుప్రీం కోర్టు వారి అదేశాలనుసారం,రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు,రెండు గంటల పాటు క్రాకర్స్ కాల్చుకుని పండుగ చేసుకోవచ్చు.కాబట్టి సంప్రదాయను సారం ఉదయాన్నే ధనలక్ష్మీ మాత ను యదా శక్తి పూజించి,సాయంత్రం వేళల్లో దీపాల వరుసత ఇం...

Read More

1964 నుండి గార్లఒడ్డు లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం చేయడం జరుగుతుంది.1992 వరకు వ్యవస్థాపకులు శ్రీ మద్దిగుంట తిరుపతయ్య గారి దంపతులు పీటల మీద కూర్చొనే వారు.వారి తర్వాత వారి కుమారుడు అయిన శ్రీ మద్దిగుంట నరసింహ రావు దంపతుల అద్వర్యం లో కళ్యాణం 1993 నుండి ఈ నాటి వరకు కొనసాగుతూ వస్తుంది.దేవస్థానం నకు ధ్వ...

Read More
Learn more

ఈ రోజు కార్తీక సోమవారం.ఈ మాసం లో సోమవారం అత్యంత విశిష్టమైనది.ఈ సోమవారం చివరి సోమవారం .పోయిన సోమవారం నాడు నాగేంద్ర స్వామి వద్ద పూజలు చేసాం.ఈ రోజు తెల్లవారు ఝామునే లేచి ఇంటి వద్ద పూజలు చేసి ఇలవేల్పు దేవాలయం కి వెళ్లి ,ధ్వజస్తంభం వద్ద ఉన్న తులసి మాతకు ఒకొక్క కుటుంబ సబ్బులికి 365 వత్తులు చొప్పున వె...

Read More
Learn more

కార్తీక సోమవారం మరియు కార్తిక పౌర్ణమి సందర్బంగా నాగేంద్ర స్వామి పూజ చేసిన వ్యవస్తాపక ధర్మకర్త శ్రీ మద్దిగుంట నరసింహ రావు మరియు వారి కుటుంబ సభ్యులు. కార్తిక మాసం శివునికి ప్రితిపాత్రమైనది. ముక్యంగా హిందూ పురాణాలు ప్రకారం క్రుతికా దేవతలా పుత్రుడు అయిన శ్రీ సుబ్రమణ్య స్వామీ ప్రతి రూపమైన నాగేంద్ర స్వ...

Read More
Learn more

నరక చతుర్దశి,దీపావళి పండుగలు పురస్కరించుకుని ఈ రోజు స్వామి వారిని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ మద్దిగుంట నరసింహా రావుగారు,కుటుంబ సభ్యులతో దర్శించుకుని ,స్వామి వారిని సేవించి,తీర్థ ప్రసాదం లు స్వీకరించారు.ఆ సందర్భంగా ఆలయ పూజారులు,సిబ్బందితో కలసి దిగిన ఫోటో


Testimonials

3 years ago
I love this place a lot , beautiful location and behind the temple a hill it is so attractive to view . I think this temple had history so this temple management should be provide that as edict
- Raviteja N
3 years ago
One of the good palaces to visit in Khammam
- shivalanki n
2 years ago
Laxmi Narasimha Swamy is swayabhu here.
- 99loans c

Contact Us

Contact

Call now
  • 093993 25372

Address

Get directions
H.No.4-124,Near Garloddu
Enkuru, Telangana 507168
India

Opening Hours

Mon:6:30 am – 1:00 pm, 5:30 – 7:30 pm
Tue:6:30 am – 1:00 pm, 5:30 – 7:30 pm
Wed:6:30 am – 1:00 pm, 5:30 – 7:30 pm
Thu:6:30 am – 1:00 pm, 5:30 – 7:30 pm
Fri:6:30 am – 1:00 pm, 5:30 – 7:30 pm
Sat:6:00 am – 2:00 pm, 5:30 – 7:30 pm
Sun:6:30 am – 1:00 pm, 5:30 – 7:30 pm
Get quote
Message sent. We'll get back to you soon.